
*తిరుపతి డిప్యూటీ మేయర్గా మునికృష్ణ..!*
అనూహ్య పరిణామాల మధ్య తిరుపతి డిప్యూటీ మేయర్గా RC మునికృష్ణ ఎన్నికయ్యారు.
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున మునికృష్ణ ఒక్కరే కార్పొరేటర్ గా గెలిచారు. భూమన అభినయ్ రాజీనామాతో డిప్యూటీ మేయర్ ఎన్నిక అనివార్యమైంది. ఎక్స్ అఫీషియోతో కలిసి మొత్తం 48 సభ్యులు ఉండగా.. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మందే మద్దతు పలికారు. 26 మంది సభ్యుల మద్దతుతో మునికృష్ణ డిప్యూటీ మేయర్ అయ్యారు.
