
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం
శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఈరోజు వసంత పంచమి సందర్భంగా శ్రీ స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకము మరియు రాత్రి గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా అగరంపల్లె చెందిన దేవస్థానం ఎక్స్ చైర్మన్ అగరం మోహన్ రెడ్డి గారు, నిర్వహిస్తారు, ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు ఉన్నారు.
