
పిచ్చాటూరులో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశ
ఉదయం 10 గంటలకు ఏం.కే.టీ మహాల్ లో సమావేశం
ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు వెల్లడి
మంగళవారం సత్యవేడు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం పిచ్చాటూరు లో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారి అధ్యక్షతన జరగనుంది.
ఉదయం 10 గంటలకు పిచ్చాటూరు బజారు వీధిలోని ఏం.కే.టీ మహాల్ నందు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి సత్యవేడు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయవంతం చేయాలని కోరడమైనది.
అందరు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం
-ఎమ్మెల్యే గారి కార్యాలయం, సత్యవేడు
