Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

పుంగనూరు సభ విజయవంతం గా జరిగిన అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారిని నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన నాయకులు కిషోర్ గునుకుల కలవటం జరగడం జరిగింది…

 

*పుంగనూరు సభ విజయవంతం గా జరిగిన అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారిని నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన నాయకులు కిషోర్ గునుకుల కలవటం జరగడం జరిగింది…*

 

పెద్దిరెడ్డే కాదు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాన్న రాజశేఖర్ రెడ్డి కే భయపడలేదు….

 

మేము చెప్పిందే జరగాలి..

మేము చేసిందే చూడాలి…. నియంత పాలనను ఇక మానుకోవాలి అని పుంగనూరు సభలో గాండ్రించిన పులి…మెగా అభిమానులు,జనసైనికుల కష్టాలు తెలిసిన మా ధైర్యం కొణిదల నాగబాబు గారు

దేశ సంపదను దోచుకు తింటూ అమాయక ప్రజలను భయపెడుతూ గడుపుతున్న పెద్దిరెడ్డికి అవినీతి కోట బద్దలు కొడుతాం….

ఉన్నత ఆశయాలు ఉన్న పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ లో ఉండడం సగర్వంగా భావిస్తున్నాం… అని మనల్ని నడిపిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి

నాగబాబు గారు మరియు కాంఫ్లిక్ట్క్ మేనేజ్మెంట్ హెడ్,ఏపీ టెట్కో చైర్మన్ వేములపాటి అజయ్ అన్న అడుగు జాడలలో జనసేన జనంలోకి జనసేన కార్యక్రమం బలంగా తీసుకెళ్తామని ఉద్ఘాటిస్తున్నాం….

Related posts

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పిల్లలకు ప్లేట్లు వాటర్ బాటిల్స్ పంపిణి

Garuda Telugu News

ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరింది – ఎంపీ శ్రీభరత్

Garuda Telugu News

తిరుపతి పార్లమెంటు పరిదిలోని ఈఎస్ఐ హాస్పిటల్స్‌ సమస్యలకు పరిష్కారం చూపండి

Garuda Telugu News

Leave a Comment