Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ మరో నిర్ణయం 

తిరుమల

 

భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ మరో నిర్ణయం

 

అన్నప్రసాదం మెనూలో మార్పులు చేస్తున్న టీటీడీ అధికారులు

 

అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని ప్రయోగాత్మకంగా పరిశీలన

 

ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా మసాలా వడలను తయారు చేసిన టీటీడీ

 

ఇవాళ అన్నప్రసాద కేంద్రంలో

ట్రయల్ రన్ లో భాగంగా

దాదాపు 5వేల మంది భక్తులకు మసాలా వడలు వడ్డించిన టీటీడీ

 

మసాలా వడలు రుచికరంగా వున్నాయి అని సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు

 

ఫిబ్ర‌వ‌రి 04వ తేదీ రథసప్తమి సందర్భంగా పూర్తిస్థాయిలో భక్తులందరికీ వడ్డించేలా టీటీడీ చర్యలు

Related posts

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు- 2024:

Garuda Telugu News

శ్రీ‌వారి హంస‌ వాహ‌న సేవాలో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు

Garuda Telugu News

జావిద్ భాషా & సినీషా వివాహానికి హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని

Garuda Telugu News

Leave a Comment