
*శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు గారి శ్రీకాళహస్తి పర్యటన. స్క్రోలింగ్ పాయింట్స్: 16-1-2025*
* శ్రీకాళహస్తిలోని క్రీడావికాస కేంద్రాన్ని పునఃప్రారంభించిన శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
* కేవీకేను ఆధునీకరించి వినియోగంలోకి తీసుకొస్తానని గత అక్టోబర్‌లో శాప్ ఛైర్మన్ హామీ
* శాప్ నిధులతో కేవీకే అభివృద్ధికి చర్యలు చేపట్టిన శాప్ ఛైర్మన్ రవినాయుడు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
* ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమన్వయంతో శ్రీకాళహస్తి కేవీకేలో మెరుగైన క్రీడావసతులు
* బ్యాడ్మింటన్, యోగా హాల్, మల్టీపర్పస్ జిమ్, క్రీడాసామగ్రి ఏర్పాటు
* ఘనంగా కేవీకేను ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల, శాప్ ఛైర్మన్ రవినాయుడు
* క్రీడాకారుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమన్న శాప్ ఛైర్మన్
* హర్షం వ్యక్తం చేసిన శ్రీకాళహస్తి క్రీడాకారులు, విద్యార్థులు
