
*ముందెన్నడు లేని కొత్త సంస్కృతితో అబాసు పాలు*
*తిరుపతి జిల్లా నాయుడుపేట. ఎడ్ల బండి పోటీలలో అపశృతికి కారణాలు ఏమిటి*
*నిర్వాహకుల.. నిర్వహణ వైఫల్యం పై పలు విమర్శలు*
*అంత చిన్న స్థలంలో ఎడ్లబండ్ల పందాలను ఎలా నిర్వహిస్తారు* *అసలు అనుమతులు ఎవరిచ్చారు*
*ఎడ్ల పందాలను నిర్వహించాలంటే ఎడ్లకు తర్ఫీదు ఉండాలి*
*ఇంతమంది ప్రముఖులు ఎడ్ల పందాలు ప్రారంభోత్సవానికి వస్తున్నప్పుడు.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా*
*మూగజీవాలు ఎలా పరిగెడతాయో ఎవరికి తెలుసు*
*అవి తిరిగి.. ప్రముఖులు కూర్చున్న సభా ప్రాంగణం వైపు పరుగులు పెట్టి ఉంటే ఎవరిది బాధ్యత*
*కనీసం పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా*
*పటిష్ట బందోబస్తు మధ్య ఇలాంటి పోటీలు నిర్వహించాలని కనీసం అవగాహన లేదా*
*అనుకోని సంఘటనలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు*…
*గాయాలతో బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది.. అదే..ప్రాణమే పోతే*
*నిర్వాహకుల అత్యుత్సాహం ఎవరికోసం ఎందుకోసం*
*ఎడ్ల పందేల నిర్వహణకు కనీసం రెండు కిలోమీటర్ల వరకు స్థల సేకరణ చేయాలి.. అంత చిన్న మైదానంలోపందెలను నిర్వహించాలనె ఆలోచన ఎవరిది*
*మీ సొంత నిర్ణయాలతో పేరున్న నాయకులను ఎందుకు బలి చేస్తారు*
*సేవాగుణంలో ముందుండే నాయకులు నెలవల రాజేష్, 786 రఫీ.. లు తక్షణమే స్పందించి ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు కాబట్టే పెను ప్రమాదం తప్పింది లేదంటే పోలయ్య పరిస్థితి ఏమిటి*
*నిర్వహించడం కాదు…ముందు వీళ్ళ లాగే స్పందించాలి*
