
*చిట్టమూరు* చిట్టమూరు మండలానికి నెల్లూరు జడ్పీ CEO యం. విద్యారమ రక్షిత మంచి నీరు అందించే పంపింగ్ సోర్స్ ను పరిశీలించడానికి వాకాడు స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న రక్షిత మంచినీరు అందించే పంపింగ్ సోర్స్ ను పరిశీలించారు. అదేవిధంగా ఆ రక్షిత మంచి నీరు అందించే వాటర్ ట్యాంకు నిచ్చెన లేని దానిని చూచి వెను వెంటనే జడ్పీ నుంచి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. వారి వెంట RWS DE నందకుమార్, చిట్టమూరు RWS DE మహేష్, చిట్టమూరు ఎంపీడీవో మనోహర్ గౌడ్ వాకాడు ఎంపీడీవో పి యం అన్నపూర్ణారావు, వాకాడు పంచాయతీ సెక్రటరీ తదితరులు ఉన్నారు. *చిట్టమూరు మండలం కోగిలి మరియు 22 హ్యాబిటేషన్స్ కు నీరు అందించడం వాకాడుకు ఒక ప్రత్యేకత*
