
నారా లోకేష్ బాబు కలిసిన కె.వి.బి పురం మండల టీడీపీ నేతలు*
కె.వి.పురం
*రాష్ట్ర మంత్రివర్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు కె.వి బి పురం మండల టిడిపి నేతలు రాష్ట్ర బి.సీ సెల్ ప్రధాన కార్యదర్శి మునస్వామి యాదవ్ మరియు తిరుపతి పార్లమెంట్ పలేకర్ అధ్యక్షులు వెంకటకృష్ణయ్య నారావారిపల్లెలోని వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి తెలియజేసారు అనంతరం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు*
