
- ఉబ్బలమడుగు లో యువకుడు మృతి
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆరు మంది యువకులు రెండు రోజుల క్రితం విహారయాత్ర కోసం ఉబ్బలమడుగు జలపాతానికి విహారయాత్రకు వచ్చారు, వారిలో యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు బి ఎన్ కండ్రిగ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మంగళవారం సీఐ తిమ్మయ్య, ఎస్సై విశ్వనాధ్ నాయుడు లు తన సిబ్బందితో ఉబ్బలమడుగులో సంఘట సంఘటన స్థలానికి వెళ్లారు. వీరితోపాటు అగ్నిమాపక దళం, అటవీ శాఖ సిబ్బంది, గాలింపు చర్యలు చేయగా ఆ యువకుడు ప్రమాదవశాత్తు రాళ్ల మధ్యలో ఇరుక్కుని సేవమై ఉన్న సంఘటన గుర్తించారు, రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన యువకుడు శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదన సంబంధించిన పూర్తి వివరాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
