
*నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నూక తోటి రాజేష్*
సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నూక తోటి రాజేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 ప్రజలందరికీ ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియా లని, సంపద, సమృద్ధి కలుగాల నీ నూక తోటి రాజేష్ కోరుకున్నారు.
నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకున్నట్లు చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2029 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి పేదవాడి కన్నీటి నీ తుడిచి అనేక సంక్షేమ పథకాలతో తిరిగి వస్తారనీ. పేద ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా కృషి చేస్తారన్నా రని నూక తోటి రాజేష్ వెల్లడించారు.
