
*నేడు నారాయణవనం రెవిన్యూ సదస్సుకు ఎమ్మెల్యే గారు హాజరు*
మంగళవారం ఉదయం 10 గంటలకు నారాయణవనం లో నిర్వహించే రెవిన్యూ సదస్సులో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పాల్గొంటారు.
ఈ సందర్భంగా రెవిన్యూ సమస్యలపై ప్రజల నుండి ఎమ్మెల్యే గారు స్వయంగా అర్జీలు స్వీకరించనున్నారు.
ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.
మండలం లోని రెవిన్యూ శాఖతో పాటు అన్నీ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.
