Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

40 నిమిషాల పాటు అనేక అంశాల పై ఇరువురి మధ్య చర్చ.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేపట్టిన అనేక కార్యక్రమాలను అమిత్ షా కు వివరించిన లోకేష్.

రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు అమిత్ షా కు కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్.

సమస్యలు అధిగమించి రాష్ట్రం బలమైన శక్తి గా ఎదిగేందుకు కేంద్ర సహాయం ఉంటుందని భరోసా ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

Related posts

ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు కొట్టేసిన నకిలీల ఆటకట్టించిన వేదయపాలెం CI K.శ్రీనివాసరావు

Garuda Telugu News

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Garuda Telugu News

సాగరమాల రహదారుల నిర్మాణంలో అదనపు సౌకర్యాల కోసం రూ.98 కోట్ల మంజూరు – ఎంపీ గురుమూర్తి

Garuda Telugu News

Leave a Comment