Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ప్రజలు మెచ్చి గెలిపించిన ప్రజల మనిషి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

ప్రజలు మెచ్చి గెలిపించిన ప్రజల మనిషి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

-అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేతుల మీదగనే జరగాలన్నదే ప్రజల మాట

నారాయణ వనం(గరుడదాత్రి )సత్యవేడు నియోజకవర్గం లో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే ఉండగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె పండుగ గ్రామ అభివృద్ధి కార్యక్రమం ఇష్ట రాజ్యాంగ ప్రారంభాలు శంకుస్థాపనలు చేస్తున్నారని సత్య వేడు నియోజకవర్గంలో ప్రజలు అయోమయంలో పడ్డారు.అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఒకరు సమన్వయకర్త అంటూ. మరొకరు అబ్జర్వర్ అని అంటూ ఇదేం కర్మ సత్య వేడు నియోజకవర్గం లో ఏ నియోజకవర్గంలో లేని వింత విచిత్ర కార్యక్రమాలను చేస్తున్న వైనం నుటిడిపి జనసేన కూటమి నాయకులు జీర్ణించలేకపోతున్నారు. ప్రజలు మెచ్చి గెలిపించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను కాదని ప్రభుత్వ కార్యక్రమాలలో గందరగోళం సృష్టిస్తున్నారని ప్రజలలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.నియోజకవర్గం ఎటు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, స్థానిక ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలంకు సమాచారం ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నాయకులు

నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టిస్తున్న బైట వారికి సహకరిస్తున్న నాయకులకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని అంటున్నారు.ఈ నియోజకవర్గం ప్రజా సంక్షేమ వారిదిగా కావాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గెలిపించింది ప్రజలే నాయకులు కాదు. వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ నియోజకవర్గాన్ని సర్వ నాశనం చేస్తున్న వారి పై ప్రజలు తిరగబడి తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయంటూ నియోజకవర్గం స్థాయిలో చర్చ జరుగుతుండడం గమనించదగ్గ విషయం

Related posts

Garuda Telugu News

ఏపీలో ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం

Garuda Telugu News

ఘనంగా కడూర్ PACS చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణస్వీకారం!!

Garuda Telugu News

Leave a Comment