Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాల సూచనల నేపథ్యంలో కోస్తా తీర మండలాలు సూళ్లూరుపేట, కోట, వాకాడు, చిల్లకూరు, తడ మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడి కేంద్రాలకు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని కళాశాలల, పాఠశాలల యాజమాన్యాలు విధిగా సదరు ఆదేశాలను అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Related posts

సినిమా పైరసీ.. వారిపై చర్యలు తీసుకోవాలి: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

Garuda Telugu News

అమరావతిలో రేపు 12 జాతీయ బ్యాంకుల కార్యాలయాలకు శంకుస్థాపన

Garuda Telugu News

అయోధ్య దర్శనం, హారతి వేళల్లో మార్పు

Garuda Telugu News

Leave a Comment