అమెరికాలో అగ్ని ప్రమాదం.. తెలంగాణ విద్యార్థిని మృతి

ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లి బర్మింగ్‌హామ్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం గుంటూరుపల్లికి చెందిన ఉడుమల సహజారెడ్డి(24) అనే యువతి
నిన్న వారి అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందిన సహజారెడ్డి
