*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వర్ధంతి ఘనంగా నిర్వహించారు*

*శ్రీకాళహస్తి పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ సర్కిల్ నందు వైయస్సార్సీపి పార్టీ నాయకులు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వర్ధంతి కార్యక్రమానికి నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.*
ఈ సందర్భంగా మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ వైయస్సార్సీపి నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు పసల కృష్ణయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీకాళహస్తిలో అంబేద్కర్ వారసులు అంబేద్కర్ గారి ఆశయాలకు అనునిత్యం శ్రమిస్తున్న మిత్రులు అందరూ కూడా ఈ రోజు వర్ధంతి వేడుకలను నిర్వహించడం జరిగింది.అంబేద్కర్ గారి ఆశయం సాధన కోసం అందరూ కూడా పాటించాలి. అదేవిధంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చందాలని అంబేద్కర్ గారి ఆలోచన. అన్ని రంగాలలో కూడా రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది రిజర్వేషన్ మూలంగానే అనేకమంది ఉన్నత స్థాయిలో పదవులలో ఉన్నారు. రాష్ట్రపతి స్థానంలో ఉండే దళిత మహిళ కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయికపోయి ఉంటే నిజంగా జరిగి ఉండేది కాదు అని తెలియజేశారు. కాబట్టి రాజ్యాంగం ఎన్నో దశాబ్దాలు ముందు చూపుతో రాసిన రాజ్యాంగం వాళ్లే అన్ని కులాలు అన్ని వర్గాలుకు అంది అవకాశం జరిగింది కాబట్టి మరొకసారి మనం అందరు కూడా మనస్ఫూర్తిగా పరుచుకుంటూ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు గుమ్మడి బాలకృష్ణయ్య, పసల కృష్ణయ్య, కాయ్యూరి ఈశ్వర, చుక్కల కిరణ్, రంగయ్య, కాయ్యూరి శివ, నారాయణ, అంకయ్య, వెంకటయ్య, చుక్కల మహేష్, దేవా, పట్టణ ప్రముఖులు షేక్ సిరాజ్ బాషా, పటాన్ ఫరీద్, కంట ఉదయ్ కుమార్, బాల్ శెట్టి చంద్రశేఖర్, జుమేష, ఫజల్, మధు రెడ్డి, కొల్లూరు హరినాథ్ నాయుడు,మల్లెంబాకం మునికృష్ణారెడ్డి, బాల తదితరులు పాల్గొన్నారు.
