అందరికి నమస్కారం!!!

రేపు అనగా 05-12-2025 తేదీ శుక్రవారం నాడున సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి
గారి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు పిచ్చాటూరు మండల హెడ్ క్వార్టర్ పిచ్చాటూరు టౌన్లో దొరవేలు రెడ్డి(TBDR) మండపం నందు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమం మరియు ఉదయం 11:30 గంటలకు వెంగళత్తూరు గ్రామ ప్రభుత్వ పాఠశాల నందు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తప్పనిసరిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
**ఇట్లు*
*సత్యవేడు నియోజకవర్గం పార్టీ కార్యాలయం.*
