విఆర్ కండ్రిక వద్ద దెబ్బతిన్న మినీవంతెనను పరిశీలించిన శంకర్ రెడ్డి.

సత్యవేడు మండలం వెంకటరాజుల కండ్రిగ వద్ద దెబ్బతిన్న మినీవంతెనను నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి గురువారం పరిశీలించారు.బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాన్ ప్రభావం వల్ల గత వారం రోజులుగా మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాజగుంట చెరువులో నీటి నిల్వ పెరగడంతో కలుజు ద్వారా మినీ వంతెనకు ఏర్పాటుచేసిన తూములు ద్వారా నీరు ప్రవహిస్తోంది. అయితే రెండేళ్ల క్రితమే అప్పట్లో కురిసిన కుండ పోత వర్షాల కారణంగా మినీ వంతెనకు ఏర్పాటు చేసిన తూములు కాంక్రీట్ అన్ని కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి.
ఈ క్రమంలో వాహన రాకపోకలను పునర్దించడానికి తాత్కాలికంగా అప్పటికప్పుడు ఏర్పాటు చేసి గ్రావల్తో పటిష్టం చేశారు.అయితే ప్రస్తుతం పడుతున్న వర్షాలు
