ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి.

……………ప్రజా దర్బార్లో నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి.
……
♂️ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల్లో చిత్తశుద్ధితో పని చేయాల్సి ఉందని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి చెప్పారు.శుక్రవారం నాగలాపురం వ్యాపార సంఘం కళ్యాణ మండపంలో కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అర్జీదారుల నుంచి విశేష స్పందన లభించింది.
👉ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కార విషయంలో అధికారులు మరింత చొరవ చూపాలన్నారు. సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి వినతులు అధికంగా వస్తున్న దృశ్య దీనిపై ఆయా శాఖ అధికారులు దృష్టి సారించడం
