నల్లచెరువు ఆయ కట్టు మెంబెర్ నాగలాపురం తూర్పు కాలనీ నివాసి గౌరీ సొలొమోను కుటంబా న్ని పరామర్శించిన సత్యవేడు శాసనసభ్యులు మాన్యశ్రీ కోనేటి ఆదిమూలం గారు, ఆమె ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, CMRF ద్వారా వారి కుటుంబాన్ని ఆదు కుంటామని చెప్పారు. ఈ కార్యక్రమం లొ మురళి మాజీ యమ్. పీ. పీ, అన్బు, పరశురామ్ శిల్పి, మణి, లక్ష్మణ్, బాబు మొదలియార్, సురేష్, చంద్రరాజు, పళని, షణ్ముగ ఆచారి, గురునాధం , లీలప్రసాద్, నాగయ్య, రమేష్, సత్యవేడు అరుల్ తదితరులు పాల్గొన్నారు.

