నారాయణవనంలో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన

ఉ.10 గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా దర్బార్..
సా.3 గంటలకు బాలికల హైస్కూల్ లో మినీ ఆడిటోరియం ప్రారంభం
అనగా శుక్రవారం గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు నారాయణవనం లో పర్యటించనున్నారు.
ఉదయం 10.00 గంటలకు* నారాయణవనం లోని తహశీల్దారు కార్యాలయం లో ఏర్పాటు చేసిన *ప్రజా దర్బార్* కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారు. తదుపరి సాయంత్రం 3.00 గంటలకు* నారాయణవనం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు గౌరవ ఎమ్మెల్యే గారు చేరుకొని మినీ ఆడిటోరియం ను ప్రారంభిస్తారు.ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.
*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*
——————————————–
*ఎమ్మెల్యే గారి కార్యాలయం, సత్యవేడు*
——————————————–
