*విద్యుత్ ప్రమాద బాధితుడికి పరామర్శ*

కేవిబిపురం మండలం కాట్రపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఇజ్రాయిల్ అనే యువకుడు గురువారం విద్యుదాఘాతానికి తీవ్రగాయాలై చికిత్స పొందుతున్న బాధితుడిని సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు పరామర్శించారు. శ్రీకాళహస్తిలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధితుడి బంధువులు ప్రజాదర్బార్ లో విన్న వించుకోవడం, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరడంతో వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన యువకుడు కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం చేసేందుకు సిద్ధం చేయాలని మండల తెలుగుదేశం నాయకులను శంకర్ రెడ్డి గారు ఆదేశించా
