*పాట్నా :*
*బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే హవా.*

*196 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థుల ఆధిక్యం.. 44 సీట్లలో మహాగఠ్‌బంధన్ అభ్యర్థుల ఆధిక్యం.*
*బిహార్‌లోని అన్ని ప్రాంతాల్లో ఎన్డీయే పూర్తి ఆధిక్యం.*
*భోజ్‌పూర్‌లోని 46 సీట్లలో ఎన్డీయేకి 32 చోట్ల ఆధిక్యం.. అంగ్ప్రదేశ్లోని 27 స్థానాలకి 23 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యం.*
*మగధ్ ప్రాంతంలోని 47 సీట్లలో 34 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యం.. మిథిలాంచల్‌లో 24 సీట్లకు గాను 20 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యం.*
*సీమాంచల్‌లోని 24 స్థానాల్లో 20 సీట్లలో ఎన్డీయే ఆధిక్యం.. తీర్హట్లోని 49 స్థానాల్లో 43 సీట్లలో ఆధిక్యంలో ఎన్డీయే.*
