*వేమలపూడి చెరువు కట్టకు ప్రమాదం లేదు..?*
*అసత్య ప్రచారాలు నమ్మొద్దు*
* పుకార్లను నమ్మొద్దంటున్న పోలీస్ అధికారులు

మండలంలోని వేములపూడి చెరువు కట్ట తెగిపోయిందన్న వార్త పుకారుగా కె వి బి పురం పోలీస్ అధికారులు తేల్చేశారు..
మండలంలోని సోషల్ మీడియా వేదికగా చెరువు కట్ట తెగిందన్న వార్త అవాస్తవం.
కె.వి.బి పురం పోలీస్ స్టేషన్ అధికారులు చెరువు కట్టను తనిఖీ చేసి ఆ విషయాన్ని పుకారుగా నిగ్గు తేల్చడం జరిగింది.
ఎవ్వరు అధైర్య పడకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ఇటువంటి అసత్య ప్రచారాలు చేసిన వారి మీద చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలియజేశారు.
