*మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాయుడుకాలని టిడిపి నాయకులు రంజిత్ రాయల్..*

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలంలో నిన్నటి దినం పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని ఏపీ రవాణా యువజన క్రీడల శాఖ మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వారి సోదరులు టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి,టిడిపి యువనాయకులు మౌర్యా రెడ్డి,టిడిపి నేత మడితాటి శ్రీనివాసులు రెడ్డి ల సహకారంతో రాయుడు కాలనీ టిడిపి నాయకులు రంజిత్ రాయల్ హెలిప్యాడ్,ప్రజా వేదిక వద్ద మర్యాదపూర్వంగా కలిశారు.
