మిథున్ రెడ్డిని కలిసిన వైసిపి యువనేతలు
బంగారుపాళ్యం గరుడ దాత్రి న్యూస్ అక్టోబర్ 1

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల వైసిపి యువ నాయకుడు బెయిల్ మంజూరై జైలు నుంచి అక్రమ నిర్భంధం నుండి మన ప్రియతమ నాయకుడు శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి కి విజయవాడ ఏసీబీ కోర్ట్ బెయిల్ మంజూరు అయిన శుభసందర్బంగా తిరుపతి లోని ఎంపీ క్యాంపు కార్యాలయం నందు మా ఆత్మీయ యువనేత రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి ని
రాష్ట్ర సోషియల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, జిల్లా ట్రేడ్ యునియన్ కార్యదర్శి రఘుపతి రాజు, పూతలపట్టు నియోజకవర్గం డాక్టర్స్ విభాగం అధ్యక్షులు మిద్దింటి మణి రాజ్,
బంగారుపాళ్యం మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు, మండల ప్రచార విభాగం అధ్యక్షుడు పాల్ రాజ్,
తదితరులు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశాము
