_*👉 ఎంపీ మిధున్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన పేట వైసీపీ రూరల్ అధ్యక్షులు కిషోర్ యాదవ్*_

_*👉వైయస్ఆర్ సిపి రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి కూటమి ప్రభుత్వం కుట్రతో పెట్టిన లిక్కర్ స్కామ్ కేసులో 70 రోజుల పాటు రాజమండ్రి జైలు ఉండి ఏసీబీ కోర్ట్ ఆదేశాలతో బెయిల్ పై విడుద లైన సందర్భంగా నాయుడుపేట మండల రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓట్టూరు కిషోర్ యాదవ్ బుధవారం సూళ్లూరుపేట నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యం లో మిధున్ రెడ్డిని తిరుపతి పార్టీ కార్యా లయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చలు అందజేసి సన్మానించారు.*_
