Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తిరుపతి నియోజకవర్గంలో వైస్సార్సీపీ DIGITAL BOOK ప్రారంభోత్సవం…

*తిరుపతి నియోజకవర్గంలో వైస్సార్సీపీ DIGITAL BOOK ప్రారంభోత్సవం..*

*వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి గారు, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి గారి అధ్యక్షతన డిజిటల్ బుక్ ప్రారంభించడం జరిగింది..*

 

*వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు వైస్సార్సీపీ కార్యకర్తల కోసం, కూటమి పాలనలో ఎవరైతే అన్యాయంగా నష్టపోతున్నారో, తప్పుడు కేసులకు బలవుతున్నారో, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ ను ప్రారంభించడం జరిగింది..*

 

*మనకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని, అరాచకాలను డిజిటల్ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేయాలి, తద్వారా మన వైస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవడానికి మన కోసం ఏర్పాటు చేసిందే ఈ డిజిటల్ బుక్ అని తెలియచేసారు..*

 

*అన్యాయానికి గురవుతున్న వైస్సార్సీపీ కార్యకర్తలకు కోసం రూపొందించినదే ఈ డిజిటల్ బుక్..*

 

*పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు DIGITAL BOOK ను తీసుకొచ్చిన వైస్సార్సీపీ..*

 

*ఇందులో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..*

Related posts

శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Garuda Telugu News

తిరుమలలో దంపతుల ఆత్మహత్య

Garuda Telugu News

విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం- సిపిఎం

Garuda Telugu News

Leave a Comment