*డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు*

గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆయన నివాసంలో పరామర్శించి, ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు