దేవీ నవరాత్రులు శుభ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ సీతాలాంబ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎక్స్ MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సతీమణి బియ్యపు శ్రీవాణీ రెడ్డి గారు, దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారు తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు.
ముందుగా బియ్యపు శ్రీవాణి రెడ్డి గారికి శ్రీ సీతాలాంబ తల్లి దేవస్థానం చైర్మన్ పాలమంగళం రవి మరియు వారి కుటుంబ సభ్యులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాటు చేశారు.అనంతరం పూజారులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ సీతాలాంబ తల్లి సమక్షంలో ప్రజలకు అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చందర్ రాజు, బాలిశెట్టి శేఖర్, పుట్టా లీలావతి, ఆరిఫ్,కోళ్లూరు హరినాయుడు, మున్నా రాయల్,కంట ఉదయ్ కుమార్,శ్రీవారి సురేష్, వల్లం గోపి, మోహన్ గౌడ్, పఠాన్ ఫరీద్,pm చంద్ర, ఆర్కార్డ్ శంకర్,కుమార్,నారాయణ,అస్లాం, జీవీకే రెడ్డి, సూర్య,సతీష్,యాకూబ్,సురేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
