*నెల్లూరు*

*💥ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు కొట్టేసిన నకిలీల ఆటకట్టించిన వేదయపాలెం CI K.శ్రీనివాసరావు*💥
*👉నకిలీ క్రైమ్ బ్రాంచ్ CI ని మరో కేటుగాడి ని అరెస్ట్ చేసి అసలు గుట్టు విప్పిన వేదాయపాలెం పోలీసులు*
*👉నిందితులు రాపూరు మండలం పంగిలి గ్రామానికి చెందిన దేవెళ్ల సాయికృష్ణ,దేవెళ్ల పోలయ్య*
*👉వారివద్ద నుండి కారు తో పాటు స్కూటీ లు, బుల్లెట్ బైక్ తో పలు వస్తువులు స్వాధీనం*
నెల్లూరు రూరల్ మండలము, న్యూ మిలిటరీ కాలనీ, 8వ వీధి నివాసి అయిన A-1 ముద్దాయి, తాను క్రైమ్ బ్రాంచ్ (విజయవాడ) సి.ఐ. అని చెప్పుకుంటూ పోలీసు యూనిఫాం ధరించి మరికొంత మంది తో కలిసి, ఫారె స్ట్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యగాలు ఇప్పస్తానని నమ్మబలికి ఫిర్యదుదారుడు మరియు మరికొందరి వద్ద నుండి మొత్తం రూ.51 లక్షలు ఆన్లైన్ లావాదేవీలు మరియు నగదు రూపంలో వసూలు చేసి, ఉద్యగాలు ఇప్పించకుండా మరియు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతుండగా బాధితులకు అనుమానం వచ్చి విచారించగా అతను ప్రభుత్వ ఉద్యగీ కాదని తెలిసి అతని వలన మోసపోయినట్లు గ్రహించి 24.09.2025న ఉదయం 11.00 గంటలకు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ నందు బాదితులు ఫిర్యదు ఇవ్వగా కేసు నమోదుచేసినట్టు
తదుపరి జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు, నెల్లూరు టౌన్ DSP శ్రీమతి P. సింధుప్రియ పర్యవేక్షణలో, వేదాయపాలెం పోలీస్ స్టేషన్ ఇన్స్వక్టర్ K. శ్రీనివాసరావు ఆధ్వర్యం లో . 2.2. A. ASI-1814, HC-2222, 2283, PCs- 382, 850, 2693, 2703, 3204 WPC-3046 , 25.09.2025 నెల్లూరు రూరల్ మండలం, తెలుగుగంగ ఆఫీస్ ఎదురు, రాయల్ రెసిడెన్స సమీపాన గల ప్రదేశం వద్ద అరెస్ట్ చేసి, ముద్దాయిల వద్ద నుండి ఈ క్రింద తెలిపిన వాటిని తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వధీనం చేసుకున్నరు. :
1. నకిలీ ఐడి కార్డు – పేరు D. సాయి కృష్ణ (క్రైమ్ ఇన్సన్హెక్టర్, క్లైమ్ బ్రాంచ్ విజయవాడ)
2. నకిలీ ఐడి కార్డు – పేరు Dr. J. సాయి పార్ధ సారధి రెడ్డి (న్యూరో & ఆర్థో, సీనియర్ డాక్టర్)
3. బ్రౌన్ కలర్ షూస్ – 3 జతలు
4. ఖాకీ సాక్స – 3 జతలు
5. ఖాక్ ప్యంటు – 1
6. పోలీస్ యూనిఫారంలో తీసుకున్న ఫోటో
7. స్టెతస్కష్లీ – 2 (ఎరుపు, నలుపు రంగులు)
8. నకిలీ నెంబర్ ప్లేట్ – AP 38SS 2004 కలిగి దానికి పక్కన 3 తలల సింహపు బొమ్మ ఒకటి, సింహ పు బొమ్మ క్రింద POLICE అను పదము
9. గ్రీన్ కలర్ పెన్
10. APF అను పేరు కలిగిన బ్రౌన్ కలర్ బెల్ట్
11. APP అను పేరు కలిగిన బాడ్జ్
12. నలుపు రంగు Avenis స్కూటీ
13. AP 39 DA 8974 అను నెంబర్ గల పింక్ కలర్ స్కూటి
14.AP 39 ST 9999 నంబర్ గల BMW వంగపువ్వ్ప రంగు కారు
15. AP 39 S 11111 పై పోలీస్ సింహ తాలాటము గల నెంబర్ ప్లేట్
16. POLICE
17. AP 39 SS 1 గల రాయల్ ఎన్ఫల్డ్ బ్లాక్ బైక్
18. AP 39 SS 8055
ముద్దాయి వివరములు:
1. దేవళ్ళ సాయి కృష్ణ, తండ్రి పేరు: పోలయ్య, వయసు: 28 సంll, కులం వడ్డెర, R/O. రాయల్ రెసిడె న్స, 2nd ఫ్లోర్, ఫ్లాట్ నెం. 101, తెలుగు గంగ ఆఫీస్ ఎదురుగా, నెల్లూరు రూరల్ మండలం, N/o పంగిలి గ్రామము, రాపూరు మండలము, నెల్లూరు జిల్లా.
2. దేవళ్ళ పోలయ్య, తండ్రి పేరు: రామయ్య, వయసు: 51 సంll, కులం వడ్డెర, R/O పంగిలి గ్రామము..
