Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

సమస్య మీది పరిష్కరించే బాధ్యత నాది 

సమస్య మీది పరిష్కరించే బాధ్యత నాది

24వ రోజు వినూత్న కార్యక్రమం.

నాయకుడంటే హాజరత్ నాయుడే…

మనుబోలు. 26.9.2025.(గరుడ దాత్రి)

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్ఫూర్తితో. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు శుక్రవారం నేతాజీ నగర్ అబిస్టా అపార్ట్మెంట్ దగ్గర సమస్య మీది పరిష్కరించే బాధ్యత నాది అనే వినూతన కార్యక్రమంనిర్వహించారు.

24వ రోజు డివిజన్ టిడిపి అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు చేపట్టడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు పథకాలు, వారికి వివరించి ఏవైనా సమస్యలు ప్రజలు చెప్తే వాటిని పరిష్కరించే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది.

అదేవిధంగా శానిటేషన్ సమస్యలు మరియు వీధిలైట్ల సమస్యలు చెప్పిన వెంటనే పరిష్కరించుకుంటూ ముందుకు పోవడం జరిగింది.

పై కార్యక్రమంలో టిడిపి నాయకులు దాసరి పెంచలయ్య, మరియు వనం శ్రీరాములు, కో యూనిట్ ఇన్చార్జీలు ఆనంద్, అంతోటి అశోక్, భూత్ ఇన్చార్జీలు నాని సామ్యూల్, బూత్ కమిటీ సభ్యులు వేణుగోపాల్,షఫీ విజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది

Related posts

కాణిపాకం మాస్టర్ ప్లాన్ ని పరిశీలించిన రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులు 

Garuda Telugu News

తిరుమల టీటీడీ గోశాల గోవుల మృతి ఘటనపై ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆవేదన

Garuda Telugu News

ఈ నెల16న శ్రీశైలానికి మోదీ రాక…

Garuda Telugu News

Leave a Comment