*భాగ్యం భౌతిక కాయానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి*

నారాయణవనం మండలం అరణ్యంకండ్రిగ కు చెందిన భాగ్యం పరమపదించారు.
సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం అరణ్యం కండ్రిగ చేరుకొని భాగ్యం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
