దగ్గోలు వేణు రెడ్డి పార్థివ దేహానికి భౌతికకాయానికి నివాళి… మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి,

శ్రీకాళహస్తి సెప్టెంబర్ 25 (గరుడ దాత్రీ న్యూస్): పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముని రెడ్డి (సాయి లతా మెడికల్స్) తమ్ముడు దగ్గోలు వేణు రెడ్డి ఆకస్మిక మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, దేవస్థానం మాజీ చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు 19వ వార్డులోని వారి స్వగృహానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసినివాళులర్పించారు,అనంతరం మాజీ ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారితోపాటు నివాళులర్పించిన వారిలో గోరా, కంట ఉదయ్ కుమార్, ఫజల్, ముని కృష్ణారెడ్డి, జీవీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు,
