
*ఆర్ఎంపీ డాక్టర్ భౌతికకాయానికి నివాళులర్పించి ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం*
పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామానికి చెందిన అర్ఎంపి డాక్టర్ తంగవేలు శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు
సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం మధ్యాహ్నం 2.30 గం||లకు నీరువాయి స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ డీ ఇలంగోవన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు పద్దు రాజు, నాగరాజు, కరివరధన్,ఆరుమొగం, డిల్లీ,రుకేష్ తదితరులు పాల్గొన్నారు
