
*ప్రజలకు సేవ చేయండి*
*ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఉద్దేశం*
*ఎవరికి భయపడకండి అధికారులకు…ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భరోసా*
తిరుపతి జిల్లా పిచ్చాటూరు యం కె టి కళ్యాణమండపం నందు ఏడు మండలాల ఎంపీడీవోలు,ఏపీవోలు,ఏపీఎంలు, పశువైద్యాధికారలతో సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు గోకులం షెడ్డు,సబ్సిడీ లోన్స్ వంటి అనేక రకాలైన సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది
*ప్రజలకు సేవ చేయడమే ప్రధాన ఉద్దేశం*
ప్రతి అధికారి ప్రజల నుంచే వచ్చే సమస్యలను పరిష్కార దశంగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు
ఈ కార్యక్రమంలో ఏడు మండలాల అధికారులు పాల్గొన్నారు
