Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఇక ప్రభుత్వ కార్యాలయాలకు సౌర వెలుగులు!

*ఏపీలో ఇక ప్రభుత్వ కార్యాలయాలకు సౌర వెలుగులు!*

 

*అమరావతి…*

 

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ కార్యాలయాలపై(రూఫ్లైప్) 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు NTPC విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద వ్యవధిలో సుమారు రూ.2,957కోట్లు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే విద్యుత్కు యూనిట్కు సగటున రూ.6-8 వరకు చెల్లించాల్సి వస్తోంది. సౌర విద్యుత్ వాడితే ఈ మొత్తం సగానికి సగం తగ్గే

అవకాశముందని అంచనా….

Related posts

తెలంగాణలో వేడెక్కిన జీహెచ్ఎంసీ రాజకీయం

Garuda Telugu News

దగ్గోలు వేణు రెడ్డి పార్థివ దేహానికి భౌతికకాయానికి నివాళి… మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

Garuda Telugu News

ముంపు బాధితులను అన్నీ విధాలుగా ఆదుకుంటాం

Garuda Telugu News

Leave a Comment