
*నేడు నాగలాపురం పంచాయతీలో సర్పంచ్ చిన్నదొరై సుధా అధ్యక్షతన గ్రామ సభ..*
నాగలాపురం: డాక్టర్ బి.ఆర్.అంబేత్కర్ జయంతి సందర్బం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పంచాయతి కార్యాలయంలో గ్రామ సభ నిర్వహిస్తారు. ఇందులో బాగంగా మండల కేంద్రమైన మేజర్ పంచాయతి కార్యాలయ ఆవరణలో సోమవారం సర్పంచ్ చిన్నదొరై సుధా అధ్యక్షతన ఉదయం 10 గంటలకు గ్రామ సభ నిర్వహించబడుతుందని పంచాయతి కార్యదర్శి రమేష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. గత ఏడాది జరిగిన అభివృద్ధి పనులపై సమీక్ష జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, పంచాయతి సిబ్బంది. ఆయన కోరారు.
