
*డెక్కన్ చాయ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
నారాయణవనం సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన డెక్కన్ చాయ్ దుకాణాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు.
శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్యే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ వద్దకు చేరుకొని డెక్కన్ చాయ్ దుకాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో షాప్ నిర్వాహకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
