
*పొలంలోనే ఆత్మహత్య చేసుకుంటాం: రైతులు*
బుచ్చినాయుడు కండ్రిక మండలం కొత్తపాలెంలోని కొంతమంది రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీఐఐసీ నిర్మాణం కోసం తమ పొలాలను తీసుకుంటోందని, ఎన్నో సంవత్సరాలుగా తాము ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. నేడు ప్రభుత్వం భూములను తీసుకుంటోందని అలా జరిగితే పొలంలోని ఆత్మహత్యలు చేసుకుంటామని రైతులు ఆవేదన చెందారు.
