Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఏపీ భవన్ లోని పౌరసరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ

-9-4-2025

 

ఏపీ భవన్ లోని పౌరసరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ

 

బియ్యం నాణ్యతను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ,ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్…

బియ్యం బస్తా

తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

పౌర సరఫరాల శాఖ పేరుతో ఇక్కడ బియ్యం షాపు నడిపిస్తున్నారు

*వెంటనే షాపును సీజ్ చేయాలని అధికారులకు ఆదేశం*

అమ్మే బియ్యం లో నాణ్యత లేదు.

26 కేజీల బియ్యం బస్తా 25 కేజీలు మాత్రమే ఉంది

వేయింగ్ మిషన్ సైతం సరిగా పనిచేయడం లేదు

26 కేజీల బియ్యం బస్తాను చెక్ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

బియ్యంలో నూకల శాతం ఎక్కువగా ఉందని గమనించిన మంత్రి

కాకినాడకు చెందిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి 2021లో షాపు కేటాయించినట్లు తెలుస్తుంది

నెలలోగా ఏపీ పౌర సరఫరాల శాఖ తరపున రేషన్ స్టోర్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం

నాణ్యమైన బియ్యంతో పాటు, సరుకులను అందిస్తాం

Related posts

రాష్ట్రంలోనే మొదటిసారిగా నూతన మార్పుకు స్వీకారం చుట్టిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

Garuda Telugu News

తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయం నుండి పత్రికా ప్రకటన కొరకు…..

Garuda Telugu News

సూపర్ జిఎస్టీ-సూపర్ సేవింగ్ గురించి ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన సదస్సు. 

Garuda Telugu News

Leave a Comment