
సత్యవేడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో పత్తాలేని పోషణ్ పక్వాడ కార్యక్రమం
ప్రభుత్వ ఆశయానికి అధికారుల తూట్లు
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనతను నివారించి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ పక్వాడ కార్యక్రమం సత్యవేడు మండలంలో ఊసే లేదు.
కార్యక్రమం పై ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించి అవగాహన చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ సత్యవేడు మండలంలో బే ఖాతారు చేస్తున్న అధికారులు
నామమాత్రంగా హడావుడిగా కార్యక్రమాలు చేస్తూ ఫోటోలకే పరిమితం చేస్తున్న వైనం
