
పిచ్చాటూరు మండలం కీలపూడి ఆంజనేయ స్వామి గుడిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని పసుపులేటి హరిప్రసాద్ మరియు లావణ్య కుమార్ ఆదేశానుసారం పిచ్చాటూరు జనసేన మండల నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో సుగంధర్ రాజశేఖర్ పాండియన్ కిషోర్ వినీల్ కుమార్ సాయికుమార్ శ్యామ్ నాగేంద్రం ఫ్రాంక్లిన్ తదితరులు పాల్గొన్నారు…
