
*పత్రికా ప్రకటన*
చిత్తూరు,మార్చి 8:
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 17 వ తేదీ నుండి ప్రారంభమవు తున్న నేపథ్యం లో జిల్లా కేంద్రం నకు చేరుకున్న ప్రశ్నా పత్రాలను శనివారం పరిశీలించిన జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్ కుమార్,డి ఈ ఓ వరలక్ష్మీ..
స్ట్రాంగ్ రూమ్ గా ఉన్న
డీఈఓ కార్యాలయం పక్కన గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పోలీసు బందోబస్తు నడుమ ప్రశ్నాపత్రాలను భద్ర పరిచారు.
అనంతరం పటిష్ట బందోబస్తు నడుమ పరీక్షా కేంద్రాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్లకు ప్రశ్నా పత్రాలను తరలించారు..
ఈ ప్రక్రియ ను డి ఆర్ ఓ, డీఈఓ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఏడి వెంకటేశ్వరరావు వీరి వెంట కలరు
సమాచార శాఖ, చిత్తూరు

