Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

లైన్ మ్యాన్ సరవణకు ఎంపిపి చేతుల మీదుగా సన్మానం

లైన్ మ్యాన్ సరవణకు ఎంపిపి చేతుల మీదుగా సన్మానం

 

నాగలాపురం: ఉత్తమ లైన్ మ్యాన్ గా సరవన మంగళ వారం ప్రశంశ పత్రం అందుకున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక ఎంపిపి కార్యాలయంలో ఎంపిపి సింధూశ్యామ్ ఆద్వర్యంలో లైనామ్యాన్ సరవణకు శాలువ కప్పి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వినర్ దేశప్పన్, వార్డు మెంబర్ ఉదయ్ కుమార్ , వైస్ఆర్శీపీ సీనియర్ నాయకులు చెల్లయ్య, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.

 

 

Related posts

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరామర్శ

Garuda Telugu News

వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్

Garuda Telugu News

ప్రధాన మంత్రి ధన్- ధాన్య కృషి యోజన పథకం పై రైతులకు అవగాహన కల్పిస్తున్న PACS చైర్మన్ ఆణిముత్యం నందకిశోర్ రెడ్డి.

Garuda Telugu News

Leave a Comment