
*తిరుపతి జిల్లా…గూడూరు రూరల్ మండలం*
*💥చెన్నూరు వద్ద కారు ఢీకొని అల్లూరు మురళి(57)అనే వ్యక్తి మృతి*💥
*💥వాకింగ్ చేస్తున్న ఇద్దరినీ ఢీ కొట్టిన కార్,ఘటనా స్థలంలోనీ మురళీ అనే వ్యక్తి మృతి,సీకిరెడ్డి రమణా రెడ్డి పరిస్థితి విషమం*💥
తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం చెన్నూరు గ్రామ సమీపంలో విష్ణు ధాబా వద్ద ఈ ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న చెన్నూరు గ్రామానికి చెందిన అల్లూరు మురళి సీక్రెట్ రెడ్డి రమణారెడ్డి అనే వ్యక్తులును గూడూరు వైపు వెళుతున్న కారు వేగంగా ఢీకొట్టడంతో అల్లూరు మురళి అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా సికిరెడ్డి రమణా రెడ్డి కి తీవ్ర గాయాలయ్యాయి.. తీవ్ర గాయాలు పాలైన రమణారెడ్డిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు….

