Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో అరెస్టయిన వంశీ

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా వంశీ

ఇప్పటికే వల్లభనేని వంశీ సహా 88 మందిపై కేసు

TDP కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌..

సత్యవర్ధన్‌ ఫిర్యాదుతో గతంలో నమోదైన కేసు

కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు సత్యవర్ధన్‌ అఫిడవిట్

సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసి బెదిరించారని ఆరోపణ

సత్యవర్ధన్‌ ఫిర్యాదుతో వల్లభనేని వంశీ అరెస్ట్

140 (1), 308, 351 (3), రెడ్‌విత్ 3(5) కేసులు నమోదు

వల్లభనేని వంశీపై అట్రాసిటీ కేసులు కూడా నమోదు

వల్లభనేని వంశీ ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు

వంశీని అరెస్ట్ చేసిన విజయవాడ పటమట పోలీసులు

గచ్చిబౌలి నుంచి విజయవాడకు తరలిస్తున్న పోలీసులు

 

Related posts

సొలొమోను కుటంబా న్ని పరామర్శించిన సత్యవేడు శాసనసభ్యులు మాన్యశ్రీ కోనేటి ఆదిమూలం గారు

Garuda Telugu News

యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు

Garuda Telugu News

తాతయ్య గుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులకు ఆమోదం..

Garuda Telugu News

Leave a Comment