Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు హెచ్ డి కుమార్ స్వామి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు హెచ్ డి కుమార్ స్వామి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఢీల్లీలోని మంత్రి గారి నివాసంలో కలిశారు అక్కడే ఉన్న గౌరవ పెద్దలు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ గారిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి సుమారు రూ 12 వేల కోట్ల నిధులు విడుదల చేసినందుకు కుమార్ స్వామి గారికి లోకేష్ గారు కృతజ్ఞతలు తెలిపారు అనకాపల్లి వద్ద ప్రవేశం రంగంలో ఎర్పాటు కానున్న అల్సర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఉక్కు పరిశ్రమ వల్ల ఏపి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం తరపున అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు ఈ సమావేశంలో కేంద్ర విమానయాన మంత్రి వర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ ఎంపీలు పాల్గొన్నారు

Related posts

జగన్ ను క్షమించి వదిలేస్తున్నా

Garuda Telugu News

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పంచాయితీ పన్నులు వసూలు చేయాలి

Garuda Telugu News

శాంతిపురం చెక్పోస్ట్ ను తనిఖీ చేసిన ఏఎంసీ చైర్మన్

Garuda Telugu News

Leave a Comment