
ఆదివారం ఉదయం 11 గంటలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితాను మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలుసుకున్న చిత్తూరు జిల్లా నగిరి మండల బిజెపి అధ్యక్షులు హరి.. రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సబితాను కలిసి నగరిలోని చేనేత కార్మికుల సమస్యలను మరియు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రంగు నీళ్ల సమస్యను పరిష్కార దిశగా చేయాలని నగరి బిజెపి మండల ప్రెసిడెంట్ హరి వివరించినట్లు తెలిపారు ఈ రంగు నీళ్ల వల్ల చాలామంది అనారోగ్యానికి గురి అవుతున్నారని ఈ సమస్యను ఎంత తొందరగా అంటే అంత తొందరగా పరిష్కరిస్తే నగరిలోని ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తారని మంత్రిని రిక్వెస్ట్ చేసినట్లు హరి పేర్కొన్నారు.
